Aakash Chopra Feels Virat Kohli Should Have Featured In West Indies Series | రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్ అన్ని మ్యాచ్‌లలో పెద్ద స్కోర్లు చేయలేదు. కానీ వారు రెగ్యులర్‌గా ఆడుతున్నారు కాబట్టి వారు ఆడిన మంచి ఇన్నింగ్స్ గుర్తుంటున్నాయి. అది విరాట్ కోహ్లీ విషయంలో మిస్సవుతుంది. విరాట్ జట్టులోకి వస్తాడనడంలో సందేహం లేదు కానీ వెస్టిండీస్ పర్యటనలో వన్డే సిరీస్ కానీ టీ20 సిరీస్ కానీ ఆడాల్సింది అని ఆకాష్ చోప్రా పేర్కొన్నాడు.

#Viratkohli
#indvswi
#AakashChopra